కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలానా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నానీ […]
Daily archives: February 4, 2011
2 posts
ఏడు కొండలపైన ఏలవెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఏడు కొండలపైన ఏలవెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో తెలియని వారికి తెలుపర స్వామీతెలియని వారికి తెలుపర స్వామీకన్నుల పొరలను తొలగించవేమిఏడుకొండలపైన ఏల వెలిసావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావుఏ ముడిని ఎందుకో విడదీసిపోతావూఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావుఏముడిని ఎందుకో విడదీసిపోతావూఅస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలుఅస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలుఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదోతెలియని వారికి తెలుపర స్వామీకన్నుల పొరలను తొలగించవేమిఏడు […]