పల్లవి :
బుజ్జి కొండ చూడకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ…
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట
ఐ లవ్ యూ… నో నో నో…
బుజ్జి కొండ చెప్పకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో… యా…
చరణం : 1
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే… అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ…
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే… కొండ…..
ఐ హేట్ యూ…
చరణం : 2
దిల్ కవ్వమెట్టి తిప్పినావే… నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే… నో వే
ఇంత దూరం వచ్చి
కాదంటావే… యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే… కొండ…..
పోరా బోండా…
కొండ….