పల్లవి: నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం1: స్వాతంత్రయుద్ధాన జయభేరి మోగించిశాంతమూర్తులు అంతరించారయస్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ముస్వార్ధమూర్తులు అవతరించారయవారు వీరౌతారు వీరు వారౌతారుమిట్ట పల్లాలేకమౌతాయయతూరుపుదిక్కున తోకచుక్కపుట్టి పెద్దఘటములకెసరు పెట్టేనయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం2: కనకాద్రి శికరాన శునకమ్ము సింహమై ఏడు దీవుల రాజ్యమేలేనయగుళ్ళు మింగేవాళ్ళు,నోళ్ళు కొట్టేవాళ్ళుఊళ్ళో చెలామణి అవుతారయనందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ చరణం3: అ ఆ లు […]
Daily archives: January 11, 2011
అహొ ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజఈ శిధిలాలలో చిరంజీవివయనావయ్యశిలలపై శిల్పాలు చెక్కినారుశిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారుశిలలపై శిల్పాలు చెక్కినారు చరణం1: కనుచూపు కరువైనవారికైన కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారుఒక వైపు ఉర్రూతలూపు కవనాలు ఒక పక్క ఉరికించు యుద్ధభేరీలుఒక చెంప శృంగారమొలుకు నాట్యాలునవరసాలొలికించు నగరానికొచ్చముకనులులేవని నీవు కలతపడవలదునా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు […]
అడుగేస్తే అందే దూరంలో..హలోఅదిగో ఆ తారతీరంలో..చలోఅటు చూడు ఎంత తళుకోఅది వచ్చి వాలేననుకోకనుల ఇంత ఎంత వెలుగో చూసుకోఇది నేటి ఆదమరుపోమరునాటి మేలుకొలుపోవెనువెంట వెళ్ళి ఇప్పుడే తేల్చుకో కొండంత భారం కూడా తెలికగా అనిపిస్తుందిగుండెల్లో సందేహలు ఎమి లేకుంటేగండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటేసంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టు ఉంటుందేధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదనిసరదగా దూసుకెళ్ళిపో..కడదాక ఆగననుకోకలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో ఉత్సాహాం పరుగులు తీస్తూ […]
ఇది అదేనేమో అలాగే ఉందితెలుసునో లేదో తెలీడం లేదేఫలనా అని అనుకోమనిఏ రోజు చెబుతుందో ఎమో ఇది అదేనేమో అలాగే ఉందితెలుసునో లేదో తెలీడం లేదేఫలనా అని అనుకోమనిఏ రోజు చెబుతుందో ఎమో మొగవాళ్ళకు కూడ ఇంత మొహమాటముంటుందాఅనుకోనే లెదే ఏనాడుబిడియానికి కూడ ఇంత దుడుకొచ్చే తుళ్ళింతబహుశా నీ వల్లే ఈనాడుఅవకాశం ఇస్తునా..అడిగేసే వీలున్నాఅనుమానం ఆపింది అనేందుకుకుడి కొంచం ఎడమైనా..మనలోని ఒకరైనాఅనుకుందాం అవునో కాదోఫలనా అని అనుకోమనిఏ రోజు చెబుతుందో […]
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాంనిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠంమునివేలతొ మెఘాలనే మీటెంతగా ఎదిగాం మనంపసివాళ్ళగా ఈ మట్టిలొ ఎన్నాళిలా పడిఉంటాంకునికే మన కను రెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నంఇదిగొ నీ దారి ఇటు ఉందని సూరిడిని రా రమ్మందాంజాగో జాగొరే జాగొ జాగొజాగో జాగొరే జాగొ జాగొజాగో జాగొరే జాగొ జాగొ ఆకాశం నుండి సూటిగా..దూకేస్తే ఉన్నపాటుగాఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగాకనుకే ఆ […]
పల్లవి :అంద చందాల సొగసరివాడు (2)విందు భోంచేయి వస్తాడు నేడుచందమామ… ఓహో చందమామచందమామ ఓహోచందమామ ఓ ఓ ఓ… చరణం : 1ఓ ఓ ఓ… చూడచూడంగ మనసగువాడుఈడు జోడైన వలపుల రేడుఊఁ… వాడు నీకన్నా సోకైన వాడువిందు భోంచేయి వస్తాడు నేడు చరణం : 2ఓ ఓ ఓ… వాని కన్నుల్లో వెన్నెల్ల జాలువాని నవ్వుల్లో ముత్యాలు రాలుఊఁ… వాడు నీకన్నా చల్లని వాడువిందు భోంచేయి వస్తాడు నేడు […]
పల్లవి :రాజ్యము బలము మహిమ నీవే నీవేజవము జీవము జీవనమీవేనీవే మరియ తనయ మధుర హృదయ (2)కరుణామయా! కరుణామయా! చరణం : 1అవసరానికి మించి ఐశ్వర్యమిస్తేమనిషి కన్ను మిన్ను కానబోడే మోకడుపుకు చాలినంత కబళమీయకుంటేమనిషి నీతి నియమం పాటించడేమోమనిషి మనుగడకు సరిపడనిచ్చిశాంతి ప్రేమ తృప్తినిచ్చి గుండె గుండె నీ గుడి దీపాలైఅడుగు అడుగు నీ ఆలయమయ్యేరాజ్యమీవయ్యా… నీ రాజ్యమీవయ్యా చరణం : 2అర్హత లేని వారికి అధికారం ఇస్తేదయ ధర్మం […]
పల్లవి : లాలి పాడుతున్నది ఈ గాలిఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి ఏలో యాలా ఏలో యాలా హైలెస్సోహైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సాఅద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సాసన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చి హైలెస్సాకన్నూగొట్టే హైలెస్సా…తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా చరణం : 1గాలి కొసల లాలి ఆ పూల తీవెకువేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకుబుడి బుడి నడకలకు భూమాత లాలిముద్దు ముద్దు […]
పల్లవి :అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోంతకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మాఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మాఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మాఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మాముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానేముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే చరణం : 1వాగు వంక పొంగే వానాకాలంలోన వింటావమ్మా నది పాట ఓ నది పాటమల్లే మొగ్గ బంతి […]
పల్లవి : సిగ్గుతో ఛీ ఛీ… చీరతో పేచీఆపినా ఆగునా ప్రేమపిచ్చివద్దకే వచ్చి బుగ్గలే గిచ్చిఆపదే తీర్చనా ముద్దులిచ్చికన్నులే కాచి వెన్నెలై వేచినిన్నిలా చూసి నన్ను ఇచ్చేసిలాలించి చూపించు నీలో రుచి ॥ చరణం : 1పూవై పూచి తేనే దాచి వచ్చా నేరుగాఆచి తూచి నిన్నే కాచి నాదంటానుగానిన్నే మెచ్చి చేయే చాచి అందించానుగానువ్వే నచ్చి అన్నీ మెచ్చి ఉన్నానింతగానిదురే కాచి నిను గెలిచినిదురే లేచి ఎద తెరిచిప్రేమించే […]