ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచాఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటాఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటాఏనాడైనా ఏ వేళైనా నాలోనాఏదేమైనా ఎవరేమైనా నీవేనే ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా ! ఈ వేళ ఎక్కడ ఉన్నావో ఏమేమి చేస్తూ ఉన్నావోనాకేమో మదిలో నీ ధ్యాసే నీవేమో ఎపుడూ నా శ్వాసేకాసంత కుదురే లేదాయే […]
Monthly archives: January 2011
చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవానను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీప్రేమ మీద ఓట్టేసి చెప్పేయవానను వీడని జత నీవని ప్రతీక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ ఆ ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవానను ఎన్నడూ విడిపోననీ నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియ […]
గోరింట పూసింది గోరింక కూసింది గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకానే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా గోరింక వలచింది గోరింక పండింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నీ ముద్దు నా ముక్కు పుడక ఆ నీ ముద్దు నా ముక్కు పుడక ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలేలో ఏలో పొగడాకు తేనేంతో పొదరిల్లు […]
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినదినిన్నే నిన్నే వలచినది మనసునే మరచినదికన్నుల కరిగిన యవ్వనమా ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కధలే వేరమ్మానిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినదినిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది పువ్వా పువ్వా నీ ఒడిలో ఒదిగిన క్షణం ఎక్కగే కలిగిన సుఖం ఎక్కడేఅభిమానంతో తలవంచినా ప్రేమకి చోటెక్కడే నిలిచితి నేనిక్కడేకళ్ళలోని ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే వలచినవారే వలదంటే మనిషికి మనసెందుకేనిన్నటి వలపే నిజమని నమ్మాను […]
ఇది తొలి రాత్రి కదలని రాత్రిఇది తొలి రాత్రి కదలని రాత్రినీవు నాకు నేను నీకు చెప్పుకున్నకధల రాత్రిప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే వెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నదిమల్లెలమ్మ పరదాలు మూయమన్నదివెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నదిధూపమేమో మత్తుగా తిర్గుచున్నదిదీపమేమో విరగబడి నవ్వుతున్నదినీ రాక కొరకు తలుపు నీ పిలిపు కొరకు పానుపుపిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి ఇది తొలి రాత్రి […]
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకేచుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే పెదవులు పగడ కాంతులుపలుకులు చెరుకు బంతులునడకలు నెమలి గంతులు గలగలగలలుకనులలో కోటి రంగులునడుములో మర ఫిరంగులుకురులలో జలధి పొంగులు జలజలజలలుతన కొరకే కలవరమై తన వరకే చెలి స్వరమైతన దరికే నా ప్రాణమే ప్రయాణమై జిగిబిగి మనసు సంకెలతెగువగ తెంచా నేనిలామగువను మార్చా ప్రేమలా తొలితొలితొలిగాపరిచిన పసిడి దారిలావిరిసిన వెలుగు ధారలానడిచా ఆమె నీడలా కలకలకలగాతన […]
అందరిలాగా నేను అంతే అనుకోవాలా తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలాఅనుకోనిదైనా ఆలోచనా.. బాగుంది అననా ఈ భావనానిన్నడగాలనుకుంటున్నా… నిందించాలా.. ఆనందించాలా… నో నో అటుపోవద్దు మనసా ఏంటా మత్తు అన్నా ముందే ఎన్నో చెప్పి ఏదో సరదాలెద్దు వేరే ఏమీ లేదు తప్పా అందీ కట్టు తప్పివీలైతే కాసిని కబుర్లు కుదిరితే కప్పు కాఫీ అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి మాటామాట కలిపి అటుపైన మాయగొలిపి ఎంత […]
అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదావుందంటే వున్నట్టు లేదంటే లేనట్టు ఆకాశం లాంటిదే ప్రేమా కదా దీనికి ఆది అంతూ వుంటే కదా అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదాఓ ఓ ఓ ఓహో… ఓ ఓ ఓ ఓ ….. ఓహో…… వడగాలై కొడుతుంది వడగళ్ళై పడుతుంది చలిముళ్ళై […]
అతడిలో ఏదో మతలబు వుందే ఏంటంటే చెప్పాడుగా అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగాప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే తపస్సు చేసే తలంపు లేదే హుషారయిన ఫేసే ఏతా వాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే ప్రేమా భామా అనేది మాత్రం చెవిలో పడరాదంతేఎన్నాళ్ళిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే తనేమి అనడు అనేది […]
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన శ్రీకారం చుడుతున్నట్టు కమ్మనికలనాహ్వాదిస్తూ నీ కనులేటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మాప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టూ దాక్కుందే బంగరు బొమ్మ తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన […]