ఏమని నే చెలి పాడుదునోతికమకలో ఈ మకతికలోతోటలలో పొదమాటులలో తెరచాటులలోఏమని నే మరి పాడుదునోతికమకలో ఈ మకతికలో నవ్వు చిరునవ్వు విరబూసే పొన్నలాఆడు నడయాడు పొన్నల్లో నెమలిలాపరువాలే పార్కుల్లో ప్రణయాలే పాటల్లోనీ చూపులే నిట్టూర్పులై నా చూపులే ఓదార్పులైనా ప్రాణమే నీ వేణువై నీ ఊపిరే నా ఆయువైసాగే తీగ సాగే రేగిపోయే లేత ఆశల కౌగిట ఏమని నే మరి పాడుదునోతికమకలో ఈ మకతికలో చిలక గోరింక కలబోసే […]
Yearly archives: 2010
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళమనసా శిరసా నీ నామము చేసెదనీ వేళభవ బంధనమా భయ కంపనమోశివశంకర వణికింపగ శరణనిమనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ తాండవమాడే నటుడైనా ఆ ఆ ఆ తలిచిన వేళ హితుడేలేతాండవమాడే నటుడైనాతలిచిన వేళ హితుడేలేగిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించుఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులేబెరుకుమాని ప్రేమించి ప్రేమ మీద లాలించెయముడు చూపు తప్పించి […]
మనకు దోస్తీ ఒకటే ఆస్తిరాజబరుదస్తీ చేస్తే శాస్తిరావిడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితోజీవితాలు శాశ్వతాలు కావురాదోస్తీ ఒకటే ఆస్తిరాజబరుదస్తీ చేస్తే శాస్తిరా కాదురా ఆటబొమ్మ ఆడదే నీకు అమ్మఎత్తరా కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మాతెలుసుకో తెలివిగా మసలుకోఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ముఅలుసుగా ఆడకు మనసుతోఆ ప్రేమ ధనికుల విలువలు గనినీ వంటి ధనికులు వెలవెలమనిఆ ప్రేమ ధనికుల విలువలు గనినీ వంటి ధనికులు వెలవెలమనిజీవిస్తే ఫలితమేఇటిశ్రీరాగమున […]
నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నువ్వు రాకు అని నను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగిందిఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపిందిహా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగానువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగానువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలాసిగ్గుగా ఉండదా చీర మార్చేదెలాహో ల ల ల ల ల హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఈ వేళ ఏమైందో […]
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనాఅడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నాపిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా అటు ఇటు తిరుగుతూ కన్నులుచిలిపి కలలను వెతుకుతూ ఉన్నవిమదిని ఊరించు ఆశని కలుసుకోవాలనోమధుర భావాల ఊసుని తెలుసుకోవాలనో ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా తడబడు తలపుల అల్లరిముదిరి మనసును తరుముతూ ఉన్నదిఅలలుగా తేలి నింగిని పలకరించేందుకోఅలసటే లేని ఆటలో అదుపు […]