ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ ఇంతకీ ఏడుందే అత్తింటి దారీహొయ్నా ఏం చాందినిరా హొయ్నా ఏం చమక్కిదిరాహొయ్నా ఏం మెరిసెనురా కన్నులారాహయ్నా వెన్నెల నదిరా హయ్నా వన్నెల నిధిరాహయ్నా ఏం కులికెనురా కన్నె తారాఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదాఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ||హొయ్నా|| వగలమారి నావ, హొయలు మీరినావ, అలలు ఊయలూగినావతళుకు చూపినావ, […]
Yearly archives: 2010
ఏల్లొ ఏలొ ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరోయ్రేల్లొ రేల్లో రేలో రేలొ రేల్లొ రేల్లొరా కొంగుకొంచెం భద్రం పిల్లో కొంపముంచేటట్టుండేపొంగుకొచ్చే సింగారంలో సంగతేమయ్యుంటుందేనాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసేదూకుతుంటే నేనేం చేసేదేమాటువేసి లాగేసే మాయలోపడి నా మనసేమాట విన్నని మారం చేస్తోందే ||ఏల్లో|| కళ్ళు చెదిరే ఎన్నందాలో తుళ్ళుపడరా కుర్రాళ్ళు ||ఏల్లో||గుండెలదిరే ఆనందంలో వెంటపడరా వెర్రోళ్ళు ||రెళ్ళో||నీడపట్టున ఇన్నాళ్ళు కూడపెట్టిన అందాలుదాచుకుంటే భారంగా ఉందేవెచ్చచెచ్చని […]
కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజకాణిపాకం గణపతి పూజ మనదేలే ||కాకినాడ||కోటప్ప కొండపై పేరంటంసింహాద్రి గుట్టపై సాయంత్రంవెంకన్న కరుణతో కళ్యాణం మనదేలేసిద్దాంతి పెట్టిన సుముహుర్తంపెద్దోళ్ళు చెప్పిన సిద్దాంతసిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్రేలగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే ||2||కాకినాడ|| చిన్నగుండెనే నీకు బండ చెయ్యనాచిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనాకన్నె జన్మనే నీకు కట్నమివ్వనాతాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనాఓ […]
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా విన్నావంట్రా అబ్బాయి నీ అబ్బాయికి పాపం లవ్వయిందంటనువ్వూ నీ ఇల్లాలు కలిసి ఓకే అంటే చాలు పెళ్ళవుతుందంటఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా పేరెంట్స్ అంటే పెళ్ళికి పిలిచే పేరంటాలా ఏమిటి నువ్వే చెప్పమ్మామాక్కాబోయే కోడలు ఎవరో ఊరు పేరు గట్రా వివరాలేంటమ్మాఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా చూడ చక్కనిది నేనెంతో మెచ్చినదినన్ను దోచినది నాకెంతో నచ్చినదిరంభ […]
ఓ ఆశా నా ఆశా చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగె మదిలోదడదడ గుండె పిలిచె నిన్నే ఓ ప్రియావిధి రాత ఇట్టిదేమో తరరాత తప్పదేమోఇది ప్రేమ శాపమేమో ఓ ప్రియా ఓ ఓ చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగె మదిలోదడదడ గుండె పిలిచె నిన్నే ఓ ప్రియా సీతారాముల కళ్యాణము చూతము రారండిశ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి నీవు తోడులేని […]
పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దుమనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దుచలి దోపిడి ఈ ముద్దు తొలి అలజడి ఈ ముద్దుఎద సందడి ఈ ముద్దు యమ సంబరమీ ముద్దుమాట దాటొద్దు మారాం చెయ్యొదుఘాటు ముద్దిచ్చి నాలో నిన్నే కలిపేట్టుపెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దుమనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు మెడలో చేరే ఓ ముద్దు ముత్యాల ముద్దుముడికే జారే ఆ ముద్దు వరహాల ముద్దుచెవినే […]
ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మావరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మాజాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మాఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా నీ కనుపాపలలోన ఓ కలనై రాలేనానీ తలపులు క్షణమైనా నన్ను నిదరోనిస్తేనాఒంటరి వేళలలోన నీ ఊహను కాలేనాతుంటరి తొందరలోన ఏమైనా తోచేనాఅన్నీ మరిచి నిన్నే తలిచి ఏమైపోతున్నాఏమో ఈ యాతన నాకైనా తెలుసునా ప్రేమించవా […]
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోతినేనిన్ను తలచి నేను ఇలా మారిపోతెనేనీలోన నేనుండనా నీకు నూరేళ్ళు తోడుండనానీడల్లే నేనుండనా నీ గుండెల్లో దాగుండనాగుప్పెడైన గుండెలోన గూడు కట్టి ఉండనాసయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడేఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే పెదవులపైన మురిపెంగ మురిపెంగమురిపాలు చల్లి చల్లంగ చల్లంగహృదయాలు మీటి మధురంగా మధురంగాసరసాల తోటి సారంగ సారంగకంటిలోని కాగితాలు కబురు పంపెనేఒంటిలోని ఓనమాలు ఒడికి చేర్చెనేఏ పూజ పుణ్యానివో నువ్వు […]
సలసల నను కవ్వించనేలగిలగిల నను బంధించనేలసాయంకాల సందేశాలు నాకే పంపనేలఓ మై లవ్ లల లల లలసలసల నను కవ్వించనేలగిలగిల నను బంధించనేల L O V E అనే పల్లవిK I S S అనుపల్లవినీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగామల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగానాకు నీవు నీకు నేను లోకమవ్వగా చిలిపిగా సలసల నను కవ్వించనేలగిలగిల నను బంధించనేలసాయంకాల సందేశాలు నాకే పంపనేలఓ […]
అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమాదానికదే దీనికదే అంటే నేరమాసారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనాగుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనాఅమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమాI love you I love youI love you I love you ఈ పడుచు కోపాలు తాటాకు మంటఅవి రేపు తాపాలై కలిపేను జంటమెరిసింది కొసమెరుపు తెలిసిందిలే వలపురానివ్వు నా వైపు రవ్వంత నీ చూపువెంటబడ్డా వేడుకున్నా […]