నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవాఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదాతీరగా ఊయంటనుగామనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా ఇద్దరికీ వద్దిక కుదరక ఇష్టసఖీ వద్దని వదలకసిద్దపడీ పద్దతి తెలియక తలొంచితపించి తతంగ మడగగా ||నాలోఉన్న|| రెప్పలలో నిప్పులే నిగనిగ నిద్దురనే పొమ్మని తరమగఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సుతయారయిందిగా ||నాలోఉన్న||
Monthly archives: December 2010
బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగామన ఇంట్లో అడుగుపెట్టరాబుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగానడుం కట్టెరో ||బొంబాయి|| సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తాపిండివంటలు గుమాగుమా చేయిస్తావేల టపాసుల ఢమాఢమా పేలుస్తాఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తాబజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగాబాజాలకు కబురుపెట్టవోయ్ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగామాపైనే జులుం ఏమిటోయ్ స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాందగ్గరుండీ తలంబ్రాలే పోస్తాంలగ్గంలోని తతంగమే చేస్తాంఅడుగులు ఏడు […]
వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటాసొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగంఆగనన్నది ఆశ ఎందుకో తెలుసాఓ ఊహకందని భాషా నేర్చుకోమనసాఓ సామిరారా ప్రేమంటే ఇదేరానాసితారా ప్రేమంటే ఇదే రా ||వయసా|| రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీరాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీమోయలేని ప్రేమంటే ఇదేరాసాయమడిగే ప్రేమంటే ఇదేరా ||వయసా|| తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహంగాలివేగం చూపే నీ మోహం తాకగానే […]
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నాననినేనున్నానీ నీకేంకాదని, నిన్నిటిరాతని మార్చేస్తాననీ తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనితరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీకన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీకాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీగుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెనుఅడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ నేనున్నాననీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీఅందరువున్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీజన్మకు ఎరుగని అనురాగాన్ని […]
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్మారిపోవునా సురిరాం సురిరాం సురిరాం సురిరాంఆరుబైట కూడినా పడకటింట కూడినాఆరునొకటి ఏడుకాక పోవునాప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినాప్రేమల్లో పిచ్చి మారునా కుర్రవయసుల్లో కచ్చతీరునా ||2|| ఎడమకన్ను కొట్టినా సురిరాం సురిరాం కుడికన్నుకొట్టినా సురిరాం సురిరాం కళ్లలోని కోరికే మారునా విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా వూరే మారినా పూవు మారునా వస్త్రం మారిన […]
వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసంఓం ధిరి ఓం ధిరి ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరిశీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం ||ఓంధిరి||ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం నీకోసం నీ కోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసినే పండుగ చేసే సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికాఉన్న పాటుగా […]
ఒక దేవత వెలిసింది నీ కోసమేఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||సంధ్యా కాంతుల్లోన శ్రావణిలాసౌందర్యాలే చిందే ఆమినిలాఎన్నో జన్మల్లోన పున్నమిలాశ్రీరస్తంటూ నీతో అంది ఇలానిన్నే ప్రేమిస్తానని ||ఒక|| విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనానీ నీడే చూసాడమ్మఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనానీ జాడే వెదికాడమ్మనీ నవ్వే తన మదిలో అమృతవర్షంనీలోనే వుందమ్మ అందని స్వర్గంరవళించే హృదయంతో రాగం తీసినీ కుంకుమ తిలకంతో కవితే రాసిఅంటుందమ్మా తన మనసే నిన్నే ప్రేమిస్తానని ||ఒక|| […]
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకుకమ్మని కలలన్ని నిజమయ్యే కానుకి చ్చినావుఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహంఇపుడే అది కానుంది తీయని బంధంశుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ||ప్రేమా|| పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకుహంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకువెన్నెలే అలిగేలా అతని చిరునవ్వుచీకటి చెరిగేలా ఆ కంటి చూపువేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతంముగ్గుల నడుమున సిగ్గులు జల్లే నా చెలి […]
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోందితొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ||గుడి||ఆ దేవుని పూజకు నువ్వొస్తేఆ దేవిని చూడగ నేనొస్తేఅది ప్రేమకు శ్రీకారం ||గుడి||శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంటఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలినా కనుపాపకు రెప్పయి వుండాలి ఉండాలిచెలి గుండెలపై నిద్దుర పోవాలి పోవాలిఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలినా చెలి అందెల […]
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావనికనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలనిగుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందనిఅందమైన ఊహాలోకం అందుతుందనివెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మనిఎదురు చూసి పలికెను హృదయంప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ|| కనులకు తెలియని ఇదివరకెరుగనిచలినే చూడాలనిఊహల దారుల ఆశలు వెదికెనుఆమెను చేరాలనిఎదసడి నాతోనే చెప్పకపోదాప్రియసఖి పేరేమిటోకదిలే కాలాలు తెలుపక పోవాచిరునామా ఏమిటోచెలి కోసం పిలిచే ప్రాణం పలికేప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ|| కవితలు చాలని సరిగమ లెరుగనిప్రేమే […]