దేవత నీవే నా దేవత నీవేకనుపాపగ కాస్త నినునే రిబ్బనైనా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనైనీలో నేను సగములే నీవే నాకు జగములేనీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక ||దేవత నీవే|| చినుకై వచ్చే నీకోసం పుడమై పోతానునదిలా వచ్చే నీకోసం కడవై పోతానుకలలా వచ్చే నీకోసం కన్నై పోతానుపులిలా నన్ను తాకా ఓ సింహానవుతానునీ ఊపిరితో […]
Monthly archives: December 2010
హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగాఅరే వస్తా వస్తానమ్మా వేడిగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగాఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లాహే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగాగడ గడ గడ వేశస్తా వయ్యారం గడియగుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ ||2|| ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినదిఅత్తర్లు పూచాను అందాలు దాచాను […]
మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీఆల్ ది టైమ్ ఆల్దిరన్ మన అడుగుకి లేదిక ఎలోసిఏకమాన్ ఫీల్ దఫన్ ప్రతి నిమిషం మనకో ఫాంటసీరౌండ్ క్లాక్ ఆన్ది రన్ మన కలలకు తోచిందే ఖుషిమిని మిని మూమెంట్స్ దాచుకో నీ మనసుకు మెడిసన్చేసుకో మిని మిని మెమొరీస్ పెంచుకో నీ వయసుకువ్యాక్సిన్ వేసుకో గడియారం ముళ్ళై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్రైట్ కష్టాలన్ని చూద్దాం సాల్ట్ అండ్ […]
శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగెదూరినట్టుంది కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుందిసరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి ఆగలేనంటు పైటె గోలపెట్టింద ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టిందిఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణరాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణవస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నాడుముస్తాబు వచ్చేసింది ఏ సుగుణ ||శ్రీహరి సరాసరి||ఆవురవురు అంటునే ఆశ పడుతున్నఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నావయసు మాగాణి నికిచ్చుకుంటూ రైతువై పంట పండించుకోపదును […]
రింగా రింగా రోజ్ రింగ్ రింగా రోజ్ తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్నన్నేదొంగ దొంగ ఫోజ్ కొట్టట్టె దొంగ ఫోజ్ ఏనాడొ దోచావు మొత్తంగ నన్నేYes అంటున్నావ, Jhony Jhony పాప నే చేస్తా నీతోJolly Jolly జల్సాFresh అంటున్నావ బాబా Black sheep బాబసాయంత్రాలు చేస్తా నీతో Styly Styly సల్సాఉలలలా ఉలలలలా ఊరించిందే Ice Cream అల్లె మనసిలాఉలలలా ఉలలలలా ఊపింది ఉయ్యాలలే వయ్యసిలా రింగా రింగా రోజ్ […]
పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యాకొంటె తనం పెంకితనం తస్సదియ్యా మొండితనం మొరటుతనం తస్సాదియ్యాఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటేఅడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటేబాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వేహరే రాం హరేరాం కృష్ణహరే రామ్ ఒరిబ్బాహరే రాం హరేరాం కృష్ణహరే రామ్ వావాహరే రాం హరేరాం కృష్ణహరే రామ్ ఓరిబ్బాహరే రాం హరేరాం […]
అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసేఅతను నడిచే ఎ టి ఎం పోతే చిక్కడులే ||2||నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతేమొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలేమాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయేడ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదేలాఠీకున్న పవరే పవర్ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశంఎందరికీ వచ్చును ఈ అదృష్టండ్రీమ్లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీకోటిన్నరకీ తక్కువ కాని కారే […]
నిప్పుంటే గురూ ముట్టిస్తావానిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురాతప్పున్నా సరే ఒప్పిస్తావాతప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరాకజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనాకావాజి క్రేజ్ స్ట్తెల్లో అదరగొట్టేయనామిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషాజత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్మధన జెండాని ఏగరేయ్ నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ నివ్వంటే టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరామిడ్నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురాఅరచేతిలో ఓహో […]
సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్బాడీజ్, టీనేజ్ నో క్యాన్సిల్ రోయ్ సో హ్యాప్పీ ||2||కొట్టావే జాక్పాట్ లాటరీలో నాట్లెట్లో దూకేసేయ్కో అంటే నీ ముందుకొచ్చే కోతి చేయాలీ డిస్కోనేఅల్లావుద్దీన్ ఈ పల్లెటూరికేరా మాదంటూ ఇంతటి ఆనందంకుబేరుడే మన ఇంటికి వచ్చెరా కాదనక ఇంట్లో పందిట్లోసో హ్యాపీ సో హ్యాపీ ఇల్లంతా సెంట్రల్ ఎ సి చేసి ఓ సీ గా వాడేద్దాంపొద్దున్నే ఫ్ల్తెట్ ఎక్కి ఫారన్ […]
నైజాం బాంబులు నాటుబాంబులుఅతిదులు మీరండీ ఆర్డరు వేయండీచక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీకోర్కెలు చూపండీవదువు మా ఫ్రెండ్ ఆడీడవరుడు మావడండీసేవలను పొందండి చేసుకోండి ||నైజాం|| జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీజల్దీగా కోల్డ్ప్లాపులు కొనుక్కుతెండీపానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీపొగతాగితే మగతనమే ఉష్కాకంటుందీపేలని బాంబులు పిచ్చి ముద్ధులుబుద్దులు మీరండీ పద్దతి మార్చండీ ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలుమానండీ మౌతులు మూయండీతొందరగా నల్లకొంగను తీసుకురండీతక్షణమే కొండమీది కోతిని తెండీమసి పూస్తే మీరేమో కొంగవు తారండీఆ […]