చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నాననినేనున్నానీ నీకేంకాదని, నిన్నిటిరాతని మార్చేస్తాననీ తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనితరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీకన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీకాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీగుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెనుఅడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ నేనున్నాననీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీఅందరువున్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీజన్మకు ఎరుగని అనురాగాన్ని […]