కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకునికోలా సరసం ఆడుకోన చిలకాడోలు డోలు మేళ మెట్టుకుని ఉంగరాలు వేలు పెట్టుకునికలగా పులగం చేసుకోర పిల్లగసకల కల్ల మహరాణి అమిత సాగ సాంబ్రణిపురుష మెళి పడనీ చూపుల్లోకొస వరకు ఉసిపోని రసికరత రుచులన్నీకసిగ తలబడనీ కౌగిల్లో ||కోల్ కోల్|| సుందరి సైరంధరీ ముద్దిచుకోవె ఓసారినడవదిక సోసారి విడువు నన్ను ఈసారిఓపరి నీలాహిరి నాలైఫ్ చాలే వయ్యారిముడిపడక బ్రహ్మచారి వద్దంట ఈనారీఓ […]
Daily archives: December 30, 2010
దివాళి హొలీ కలిసిమెరిసే ఖుషీ మాది ఓపువ్వుల దారి రమ్మని పిలిచే తొలి ఉగాదిఏదో వైపుగా సాగే జీవితం మళ్ళీఇ హాయిగా నవ్విందీ క్షణందూరం కాని ఆనాటి స్నేహం కదాచేయందించి మాతోడు నడిచిందిలాగుండెలలో ఈ సరదా పండుగలా ఉంది కదా ||దివాలి|| తియ్యని కలత్తె నాచిరుచేదు తియ్యని స్వరమైన దీనాడువేసవి వడగాలి దరిరాదు వెన్నెల కలిసింది మాతోడుఇప్పుడు మొదలైన సంతోషాలు ఇకపైన ఉంటేచాలునిన్నలు కలగన్న ఆనందాలు రేపటిలో మానేస్తాలు ||దివాలి|| […]
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నేచెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నేమాంగల్యం తంతునా మంత్రాలే చదవనామొగుడల్లే మారనా మురిపాలే పెంచనాఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై నా గుండెలుతడివెయ్యవా ఓ గొలుసువై నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వేనీ చీకటి కరిగించనా కొవొత్తినైనీ భయమును తొలిగించనా తాయతునైనీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనైవేలే పట్టెయ్ ఉంగరమయ్య నాతో తిరిగెయే బొంగరమయ్యిఒళ్ళే […]
నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడాదొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందేతిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందేనా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ ||నీ సోకు|| ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడేఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడేవయసై పోతే ఉడికే ఐసైపోతేమోజే పోతే కోరిక క్లోజైపోతేతెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోనిపట్టు అనవసరంగా […]
తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతాతరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తాగివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబిఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబినా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తంనే కోసుకుపోతారారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణాఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా […]
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానేనీలోనా మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనానువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నానీతోనే నడిచొస్తానా హేయ్యనా చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా రాస్తేనే పరికవుతున్నా చేస్తే నీ చెలి మవుతున్నా సరేనాతు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనాతు లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే|| నచ్చావే నువ్వే నాకు […]
తుమేరా జిల్ జిల్ ఓ ప్రియతమాతుమేరా మంజిల్ ఓ నేస్తమా ||2||తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమాతుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమాతుహిమేరా సర్వస్వమామామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమామామ్మమ్మా మమ్మమ్మా చిరునామామామ్మమ్మా మమ్మమ్మా యమధీమామామ్మమ్మా మమ్మమ్మా హరేరామా ||తుమేరా || నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగానననా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగాకీచులాట […]
దిల్ మాంగే మోర్ మోర్ దిల్మాంగె మోర్ మోర్ఇన్నాళ్ళు బోర్ బోర్ ఇవ్వాళ జోర్ జోర్పట్టాపట్టా నీ ఫోన్ నెంబర్ పట్టా పట్టా నీ డోర్ నెంబర్పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్చిట్ట నవ్వే సెంటిమీటర్ పొట్టి నడుమే మిల్లిమీటర్ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్ ||దిల్ || వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలేఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలేనన్ను ముంచేశావే నీలో నా గుండె దడఇక పెంచేశావే నాలోనా గుండె […]
నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదాపొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదాపద పద అంటోందే హయ్ పదే పదే నీ అందంఅహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందంఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనంసనమ్ ఓ సనమ్ ||2|| నిను || తీగ నడుము కదా తూగి తడబడదారేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదాఆడ మనసుకద బైట పడగలదాఅంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథకబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదాసనమ్ […]
ఆ ఆట ఆ ఆట జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటగుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట అల్లావుద్ధిన్ అద్భుతదీపం అవసరమే లేదంటచల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంటఅల్లదిగో ఆశలద్వీపం కళ్ళెదుటే ఉందంటఎల్లలనే తెంచేవేగం మేఘాలు తాకాలంటఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోటఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటఆట ఆట అనుకుంటే బతకడమొక ఆటఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట ముందుగా తెలుసుకో మునిగే లోతెంతసరదాగా సాగదు బేతా నట్టేట ఎదురీతతెలివిగా […]