నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులేనీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులేనీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలోఅలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలోనీలో సాగే అనురాగాలే నీలో సాగే అనురాగాలేవేణువులూదెను నాలో లోలో నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులేనీవే నేనై నిలచిన నాడే […]
Daily archives: December 30, 2010
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనానీవే సుకుమార రారా ఓ వీరనాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనానీవే సుకుమార రారా ఓ వీర నెలరాజులోని సొగసుదినరాజులోని వెలుగునెలరాజులోని సొగసుదినరాజులోని వెలుగునీయందు నిండి నా కలలు పండియువరాజువవుదులేరారారా సుకుమార ఒహో వీర హరిచేత సిరులు పొందిహరుచేత వరములొందిహరిచేత సిరులు పొందిహరుచేత వరములొందిలోకాలనేలి భోగాల తేలిచిరకీర్తినందుకోరరారా సుకుమార ఒహో వీర ఇంటింట శాంతి నిలిపిజగమంత కాంతి నింపిఇంటింట శాంతి నిలిపిజగమంత కాంతి నింపిసురవరుల […]
సరసన నీవుంటే జాబిలి నాకేల అహసరసన నీవుంటే జాబిలి నాకేలమనసున నీవుంటే స్వర్గము నాకేలసరసన నీవుంటే జాబిలి నాకేల నీకన్నులలో నిగనిగ చూసినివ్వెరపోయెను తారకలు ఆ ఉంనీకన్నులలో నిగనిగ చూసినివ్వెరపోయెను తారకలుతారలలోని తరుణిమ నీవైతారలలోని తరుణిమ నీవైనన్నే మురిపింతువే అదే హాయ్ సరసన నీవుంటే జాబిలి నాకేలమనసున నీవుంటే స్వర్గము నాకేలసరసన నీవుంటే జాబిలి నాకేల చక్కని నీ ముఖ చంద్రుని చూడగజాబిలి అదిగో ఆగెనులేచక్కని నీ ముఖ చంద్రుని […]
మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమమధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమమధుర మధుర సుమసీమసుధలు కురియు వనసీమ తేటికి పాట నెమలికి ఆటతెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలుతేటికి పాట నెమలికి ఆటతెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలుహంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలుహాయ్ హాయ్ నీ నిగనిగ చెలువాలుహంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలునీ నిగనిగ చెలువాలుకన్నియ చిరునవ్వు, కమ్మని నునుసిగ్గుఎన్నటికైనా వాడని […]
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడుచల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడుహొయ్ పలికెను రాగం సరికొత్త గానంఈ ఆనందం మా సొంతంమా సొంతం ఈ ఆనందంనిలవాలి ఇది కలకాలంసందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడుచల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు నీవు నడిచే బాటలోన లేవు బాధలే ధనకధింనేను నడిచే బాట మీకు పూలపానుపులే ధనకధింఒకటంట ఇక మనమంతా లేదంట చీకు చింతసాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసంవీసమైన […]
నా నవ్వే దీపావళి హొయ్నా పలుకే గీతాంజలినా నవ్వే దీపావళి హొయ్నా పలుకే గీతాంజలిఅరవిందం నా వయసేఅతి మధురం నా మనసేనా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్నా పలుకే గీతాంజలి కనని వినని అనుభవమే ఇదిరాచెలి రేయి పగలు నీకై వున్నదిరాకనని వినని అనుభవమే ఇదిరాచెలి రేయి పగలు నీకై వున్నదిరాఅందాలన్ని పూసెను నేడేఆశల కోట వెలిసెను నేడేదేహం నాది దాహం నీదికొసరే రేయి నాదే నీదిఆడి పాడి […]
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్యహొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్యచలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుందిచలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుందిఒకే ఒకటి ఇమ్మంటుందిహొయ్యా హొయ్ అది ఏందది హొయ్మసకేల చూడు నీకుంది తోడురాచిలక అందం రాతిరికే సొంతంచలాకి చిన్నది వుందిమజాలకు రమ్మంటుందిఒకే ఒకటి ఇమ్మంటుందిహొయ్యా హొయ్ అది ఏందది హొయ్ చూపులలోన చుక్కలు చూడాలి తజుం తజుం తజుంనీ చేతలలోన దిక్కులు అదరాలి తజుం తజుం తజుంచూపులలోన […]
ఆ ఆ అ అ చేరి యశోదకు శిశువితడుచేరి యశోదకు శిశువితడుదారుని బ్రహ్మకు తండ్రియు నితడుచేరి యశోదకు శిశువితడుదారుని బ్రహ్మకు తండ్రియు నితడుచేరి యశోదకు శిశువితడు ఆ అ సొలసి చూచినను సూర్య చంద్రులనునలినగ చల్లెడు లక్ష్మణుడుసొలసి చూచినను సూర్య చంద్రులనునలినగ చల్లెడు లక్ష్మణుడునిలిచిన నిలువున నిఖిల దేవతలనిలిచిన నిలువున నిఖిల దేవతలనిలిచిన నిలువున నిఖిల దేవతలకలిగించు సురల గనివో ఇతడుకలిగించు సురల గనివో ఇతడుచేరి యశోదకు శిశువితడుదారుని బ్రహ్మకు […]
కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లిపెద్దమ్మపుణ్యం ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావ బాయాఅట్టాకాదని ఏడబ్బగా డెదిరొచ్చినఆ డబ్బగాడొచ్చిననీ దెబ్బకు అప్పుడమప్పడమై పోతారుచుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతొందిరో సుర్రుమంది వేడికత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడిపేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముందిలయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలెవెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళేలబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లంటేచిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే అ […]
శీను గాడేన సినిమా హీరోన వాడె వీడేమో ఏమొ ఏమొ ఏమొ ఏరోజులా లేడే తేడాగున్నాడే చాలా మారాడేబాబోయ్ బాబోయ్ బాబోయ్ రేశీను శీను శీను మన కందుంత శీను లవ్లీగ లవ్లో పడిపోతున్నావేపోను పోను పోను నీ లయనే క్లియరై పోనుఅరె లక్కీబేబికి ఫ్రెండ్ పోయవేనిన్న మొన్న నువ్విట్టా వున్నావ ఉస్సూరంటూ తిరిగావేఇవ్వాలేమొ బ్రేకుల్లేని బండిలాగ మబ్బుల్లొంచి దిగిరానంటావేకాలం చేసే జాదు మనకేవ్వరి కర్ధం కాదు ఏడేయైన ప్లేటే […]