నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నువ్వు రాకు అని నను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
Daily archives: December 27, 2010
13 posts
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగిందిఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపిందిహా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగానువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగానువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలాసిగ్గుగా ఉండదా చీర మార్చేదెలాహో ల ల ల ల ల హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఈ వేళ ఏమైందో […]
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనాఅడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నాపిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా అటు ఇటు తిరుగుతూ కన్నులుచిలిపి కలలను వెతుకుతూ ఉన్నవిమదిని ఊరించు ఆశని కలుసుకోవాలనోమధుర భావాల ఊసుని తెలుసుకోవాలనో ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా తడబడు తలపుల అల్లరిముదిరి మనసును తరుముతూ ఉన్నదిఅలలుగా తేలి నింగిని పలకరించేందుకోఅలసటే లేని ఆటలో అదుపు […]