ల ల లాహిరే ల ల లాహిరేల ల లాహిరే ల ల లాహిరేల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూదరువేస్తుంటే ల ల లాహిరేల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరేసరదాగా ఒకసారే గుడికొస్తే మంజూరేగిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్‌మోరే అయ్యయ్యయ్యోలిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రేబాప్ షాక్‌లిచ్చే చూస్తే […]
Yearly archives: 2010
ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడుఅందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు ||2||కారంగానువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడుమెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సేగుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తేవేలికేసె మాయదారి సచ్చినోడె ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లేకరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సుఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే […]
మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్ అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్ మంచిగా […]
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటేవేరే ఆశ ఉందదు ధ్యాస ఉండదు నువ్వు తోడుంటేమల్లెలుండవు వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటేమనసు ఉండదు మమత ఉండదు నీ మనిషిని కాకుంటేవయసులో యీ పోరు ఉండదు నీ వలపే లేకుంటేవలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే ||ఆకలుండదు|| పొద్దు గడచేపోతుంది నీ నడక చూస్తుంటేఆ నడక తడబడిపోతుంది నీ చూపు పడుతుంటేఆకుమడుపులు అందిస్తూ నువ్వు వగలు పోతుంటేఎంత ఎరుపో అంత వలపని నే […]
చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతాముందు వెనుకా యేముందో యెక్కడుందోయెవరికెవరి కెంతుందో చూచి చెబుతాకోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు ||చూస్తా|| వజ్రాలుగా బంగారుగా మార్పి దాచకురాజ్యాంగమందు నేడు రాహువున్నాడురాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడుఏఎన్ఆర్ ఎన్టిఆర్ ఏలుతారన్నారువాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పానుజగ్గయ్య జయలలిత శోభన్‌బాబు కృష్ణకిపద్మనాభం రామాప్రభ రాజబాబుకిదసరా బుల్లోడికి ప్రేమనగర్ నాయుడికిఆత్రేయ ఆదుర్తి మహదేవన్ అందరికిఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూందిఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది ||చూస్తా|| వేలవేల […]
పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకుఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు అందులో ఎందరమ్మపండుగలకు నోచుకుంటారు వుండి చూచుకుంటారు ||పెట్టిపుట్టిన|| కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో నువ్వేజన్మలోనోదాచుకున్న పూర్వపుణ్యమో నూరు పండుగ లీలాగే చేసుకుంటావుకొందరేమో పండుగల్లే వచ్చిపోతారు నూరేళ్ళూ నిండిపోతారు ||పెట్టిపుట్టిన|| ఉన్నవాళ్ళు లేనివాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోనలేవమ్మా ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకుకన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా ||పెట్టి పుట్టిన||
మాపటికొస్తావా మరి రేపటికొస్తావామాపటికొస్తే యిస్తానోయ్ యిస్తానోయ్మల్లెపూల చెండు లిస్తానోయ్రేపటికొస్తే మొక్కజొన్న కండెలిస్తానోయ్ఇది పూలతోటకే వెలుగిస్తుందిఅది మెట్టచినుకే సిరులిస్తాదిఇది వాసన చూస్తేనే మత్తెక్కిస్తాదిఅది చెప్పలేని రుచులిస్తాది కొత్తరుచులిస్తాదిహైరా మామా మనసైనా మామాతమాషాగా రమ్మంటే తళుక్కుమంటావేమోఎగతాళికి నేనంటే ఎంట పడతావేమోనా చుట్టు రక్కెన ముళ్ళున్నాయ్కోడెతాచు కోరలున్నాయ్వాటిని తెలుసుకొని వైనం చూసుకొనిచివరికి నను చేరుకుంటేజాజులు మోజులు నీకేనోయ్నా నవ్వులు పువ్వులు నీకేనోయ్
చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణంఅణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణంనీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే ||2||నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివాఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగాసందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా ||చెలి నా యెదనే|| నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలానీ నుదుటను బొట్టే జాబిలై […]
యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతంబేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వుఅనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారంఅబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయేఅయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం ||యో బేబి|| ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకుతనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకుఅరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే […]
అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చుచక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చుపావడి పరిణిదొరికాక కావడీ తెస్తామునెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తామువల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరాచెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా ||అయ్యాసామి|| నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లోసున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాంబస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోతనడిచిన పిల్లవస్తే నడిచే పోతామురాఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా […]