Bapps

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం
దిక్కుల్నుండి ఉడికిన రక్తం
పుట్టను కట్టే చీమలమైనా
గర్జించామ బెదురు ప్రపంచం

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం
దిక్కుల్నుండి ఉడికిన రక్తం
పుట్టను కట్టే చీమలమైనా
గర్జించామ బెదురు ప్రపంచం ప్రపంచం

నిన్న దాక నిస్సారమైన
కన్ను తెరిచి ఆ నింగినంతా
హే మార్పే కోరదా
ప ప ప ప ప
దినమొక ఇల్లను గెలిచిన
పా ప ప ప ప హే
భూమిని కొత్తగా
చుట్టే ఆశలు పెంచిన
ప్రతి పయనం ప్రభంజనమై సాగిద్దాం

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం
దిక్కుల్నుండి ఉడికిన రక్తం
పుట్టను కట్టే చీమలమైనా
గర్జించామ బెదురు ప్రపంచం ప్రపంచం

నిన్న దాక నిస్సారమైన
కన్ను తెరిచి ఆ నింగినంతా
cappuccino ఓఓఓ
కలలకు కట్టాం కోతలే ఓఓఓ
facebook wall పై
మలిచా మా ఎద తీరులే
ఒకే శ్వాసై నిరాశల్నే ఓడిద్దాం

cappuccino ఓఓఓ
కలలకు కట్టాం కోతలే ఓఓఓ
facebook wall పై
మలిచా మా ఎద తీరులే
ఒకే శ్వాసై నిరాశల్నే ఓడిద్దాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *